Naa Cheli Rojave Lyrics by Singer Unkown. Wrote the Naa Cheli Rojave Lyrics by Unkown in any language Hindi, English, Bengali, Tamil & Music powered by Unkown. Pdf Download Naa Cheli Rojave Lyrics from hanumanchalisalyricss.in
Naa Cheli Rojave Lyrics
నా చెలి రోజావే
నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
నా చెలి రోజావే
నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీట నీవే
కనుమూస్తే నీవే
ఎదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే
నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
గాలి నన్ను తాకినా
నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా
చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే
చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే
మోహ కథలు జ్ఞాపకం
మనసు లేకపోతే
మనిషి ఎందుకంట
నీవు లేకపోతే
బతుకు దండగంట
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే
నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీట నీవే
కనుమూస్తే నీవే
ఎదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే
నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
చెలియ చెంత లేదులే
చల్ల గాలి ఆగిపో
మమత దూరమాయెనే
చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే
పూలవనం వాడిపో
తోడులేదు గగనమా
చుక్కలాగా రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే
నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీట నీవే
కనుమూస్తే నీవే
ఎదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు