jesus songs lyrics in telugu

jesus songs lyrics in telugu
4.5/5 Votes: 5
Updated
Updated
Size
Data Save
Requirements
Android
Report this app

Description

jesus songs lyrics in telugu by Singer Unkown. Wrote the jesus songs lyrics in telugu by Unkown, Music powered by Unkown. Download jesus songs lyrics in telugu from hanumanchalisalyricss.in

jesus songs lyrics in telugu

అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే (2)

మృతతుల్యమైన శారా గర్భమును – జీవింపచేసిన నీకే
నిరీక్షణే లేని నా జీవితానికి – ఆధారమైన నీకే (2)
ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు
అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు (2)       ||అయ్యా||

అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో – ఆనందమిచ్చిన నీకే
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు – నిరీక్షణనిచ్చిన నీకే (2)
కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా
జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2)       ||అయ్యా||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *